Predicitons
Congress i Formation day Prediction
ప్రస్తుతం కాంగ్రెస్ ఐ 02-01-1978 ఉదయం ఢల్లీిలో ఇందిరా కాంగ్రెస్ స్థాపించబడిరది. దీన్ని బట్టి ప్రస్తుతం గురుమహర్దశలో రవి భుక్తి జరుగుచున్నది. జరుగుతున్న దశలో ఎక్కడా బలం లేదు. తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు పంచమంలో ఉండటం వక్రించి ఉండటం వల్ల ఉపనక్షత్రాధిపతి చంద్రుడు
Revanth reddy
గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్ష పదవీ స్వీకార ముహుర్త విశ్లేషణ ఈ ముహూర్తమునకు పీసీసీ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ ముహూర్త విశ్లేషణను పరిశీలించగా లగ్నం తులా లగ్నం చతుర్థంలో శని వక్రి, పంచమంలో గురుడు వక్రి, సప్తమంలో యురేనస్, అష్టమంలో చంద్ర రాహువులు, నవమంలో రవి బుధులు,
TDP Party
లగ్నం : కర్కాటకం రాశి : మకరం నక్షత్రం : శ్రవణం 3 వ పాదం చంద్ర, కుజ, రాహుదశలలో మరియు గురు దశలో 12-05-2024 వరకు దశ యోగించదు. అయితే ప్రస్తుతం గురు మహర్దశ కుజ భుక్తిలో ఉండటం వలన 12-05-2024 తరువాత కుజ అంతరంలో చంద్ర, శుక్రుల గ్రహ ఫలితం వల్ల ఖచ్చితంగా పార్టీకి లాభం చేకూరుతుంది.
Nara Chandrababu Naidu
లగ్నం : మిధునం రాశి : వృషభ రాశి నక్షత్రం : కృత్తిక 4 వ పాదం తృతీయంలో శని, చతుర్థంలో కుజ కేతువులు, అష్టమంలో గురు, శుక్రులు, నవమంలో రాహువు, ఏకాదశంలో రవి, బుధ, చంద్రులు స్థితులై యున్నారు. ప్రస్తుతం బుధ మహర్దశ 2021 నుండి 2038 వరకు నడచును. బుధమహర్దశలో కేతువు అంతర్ధశ జరుగుచున్నది.
Y.S.R Congress Party
లగ్నం : కర్కాటకం రాశి : వృషభరాశి నక్షత్రం : రోహిణి 4వ పాదం తృతీయంలో శని వక్రి, రాహువు పంచమం ధనస్సు, శుక్రుడు సప్తమ స్థానం మకరం, రవి,కుజులు కుంభం, గురుడు, బుధులు నవమం మీనరాశి, చంద్ర కేతువులు ఏకాదశ స్థానంలో స్థితులై యున్నారు.
Y.S. Jagan
లగ్నం : కన్య రాశి : మిధునం నక్షత్రం : ఆరుద్ర 2వ పాదం లగ్నాత్ లగ్నంలో యురేనస్, ద్వితీయంలో కుజుడు, వృశ్చికంలో బుధ, శుక్రులు, ధనస్సులో రవి, గురు, రాహువులు ` వృషభంలో శని వక్రి చంద్రుడు మిధున రాశిలో కేతువుతో కలసి ఉండడం జరిగినది. జాతకంలో రాజ యోగములు : గురుడు స్వస్థానంలో రవితో కలసియుండటం,
Bharatiya Janata Party
బి.జె.పి వ్యవస్థాపక దినం 06-04-1980 నాగపూర్ లగ్నం : సింహం , రాశి : వృశ్చికం, నక్షత్రం : జ్యేష్ఠ 4వ పాదం లగ్నంలో శని, చతుర్థంలో చంద్రుడు, ఆరవ ఇంట కేతువు, ఏడవ ఇంట బుధ,
Kishan Reddy
లగ్నం : వృషభ రాశి : మిధునం నక్షత్రం : ఆరుద్ర 3వ పాదం లగ్నంలో రవి, ద్వితీయంలో శుక్ర, రాహు, చంద్రులు ` అష్లమంలో కేతువు, దశమంలో శని . గురు, కుజ, బుధులు మేషంలో స్థితులై యున్నారు.
Pavan Kalyan
లగ్నం : కన్య రాశి : ధనస్సు నక్షత్రం : పూర్వాషాడ లగ్నంలో యురేనస్ చతుర్థంలో చంద్రుడు, సప్తమంలో రాహువు, శని ` కుజుడు నవమంలో నీచ ` రవి,బుధులు ఏకాదశంలో కేతు, బుధ, శుక్రులు వ్యయంలో ఉన్నారు.