• subhakarya@gmail.com
  • Phone +91 94400 54929
logo
Appointment
×

Categories

  • Home
  • about us
  • Our Services +-
    • Numerology
    • Gemology
    • Palmistry
    • Remedies
  • Consulting
  • Predictions
  • Gallery
  • Contact Us
☰ Menu
logo
  • Home
  • About Us
  • Awards
  • Astrology
    • Numerology
    • Gemology
    • Palmistry
    • Remedies
  • Consulting
  • Predictions
  • Gallery
  • Contact Us
Appointment

Pavan Kalyan

  • Home
  • Pavan Kalyan

Pavan Kalyan

లగ్నం : కన్య రాశి : ధనస్సు నక్షత్రం : పూర్వాషాడ లగ్నంలో యురేనస్‌ చతుర్థంలో చంద్రుడు, సప్తమంలో రాహువు, శని ` కుజుడు నవమంలో నీచ ` రవి,బుధులు ఏకాదశంలో కేతు, బుధ, శుక్రులు వ్యయంలో ఉన్నారు. రాహుదశ గురుభుక్తిలో 14-03-2014 జనసేన పార్టీ ఆవిర్భవించడం జరిగినది. ప్రస్తుతం రాహువులో రవి అంతర్థశ 08-10-2024 వరకు రానున్న ఎన్నికలలో కొన్ని స్థానాలను గెలుచుకొని టిడిపి విజయానికి సహాయ సహకారాలు ఉంటాయి. ఈయన గెలుపు తథ్యం. సినిమా రంగంలో ఉన్నటువంటి యోగం రాజకీయంలో అంతగా లేదని జాతకంలో సూచిస్తున్నది.

© Copyright 2021 by Astro Vastu. All right Reserved
Deisgned by Lhwebservices | Sitemap