Kishan Reddy
లగ్నం : వృషభ రాశి : మిధునం నక్షత్రం : ఆరుద్ర 3వ పాదం లగ్నంలో రవి, ద్వితీయంలో శుక్ర, రాహు, చంద్రులు ` అష్లమంలో కేతువు, దశమంలో శని . గురు, కుజ, బుధులు మేషంలో స్థితులై యున్నారు. ప్రస్తుతం కేతు మహర్దశ రవి భుక్తి గోచరిస్తున్నందున రానున్న 2024 ఎన్నికలలో కొంత మెజారిటీతో గెలవడం జరుగుతుంది. కేంద్రమంత్రివర్గంలో నూతన పదవి దక్కుతుంది. 2029 చివరి వరకు కేతు దశ అత్యంత అద్భుతంగా యోగిస్తుంది.
